Home
Medical Miracle
Medical Miracle News
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
Rajasthan: రాజస్థాన్‌లోని జైపూర్ సవాయ్ మాన్సింగ్(SMS) ఆస్పత్రి వైద్యులు అద్భుతం చేశారు. ప్రైవేట్ పార్ట్ కోల్పోయిన యువకుడికి కొత్త జన్మ ప్రసాదించారు. 29 ఏళ్ల యువకుడికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి మర్మాంగాన్ని తిరిగి అతికించారు. 40 రోజుల చికిత్స తర్వాత ఆపరేషన్ 100 శాతం విజయవంతమైంది. అసలేం జరిగింది: వ్యక్తిగత గొడవల నేపథ్యంలో మే 31న యువకుడిపై అతడి ప్రియురాలు దాడి చేసింది. బ్లేడ్‌తో అతడి మర్మాంగాలు కోసేసింది. తీవ్రంగా గాయపడిన అతడిని 4 గంటల్లోపే… -
Rainbow Hospital: 5వ అంతస్తు నుంచి జారి పడిన బాలుడు.. పునర్జన్మనిచ్చిన రెయిన్బో హాస్పిటల్ వైద్యులు..
ప్రమాదవశాత్తు భవనం 5వ అంతస్తు నుండి జారిపడిన 13 ఏళ్ల బాలుడిని ముందుగా నిజాంపేట సమీపంలోని ఒక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ బాలునికి వెంటిలేటర్ అమర్చి, మెరుగైన చికిత్స కొరకు కూకట్‌పల్లిలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు పంపించారు. ఆ సమయంలో బాలుడు తీవ్రంగా రక్తం కారిపోయి, బి.పి. బాగా తగ్గిపోయి షాక్‌లో ఉన్నాడు. వెంటనే పీడియాట్రిక్ ఐసియు (PICU) వైద్య బృందం పరిస్థితిని అదుపు చేయడానికి అనేక లీటర్ల సెలైన్, రక్తం మరియు రక్త ఉత్పత్తులు ఎక్కిస్తూనే,… -
KIMS Cuddles : మెడికల్ మిరాకిల్.. మృత్యువుతో పోరాడి గెలిచిన 9 నెలల పసికందు.. కిమ్స్ కడల్స్ అద్భుతం..
వైద్య విజ్ఞానం ఎంతగా పురోగమిస్తున్నా, కొన్ని సందర్భాల్లో వైద్యుల సమయస్ఫూర్తి, నైపుణ్యం మాత్రమే ప్రాణాలను నిలబెట్టగలవు. అచ్చం అలాంటి ఘటనే హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో మృత్యువుకు చేరువైన ఓ తొమ్మిది నెలల శిశువును రాష్ట్రాలు దాటించి ఎయిర్ లిఫ్ట్ చేసి, నెల రోజులకు పైగా పోరాడి పునర్జన్మ ప్రసాదించారు కిమ్స్ వైద్య బృందం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్ ప్రాంతానికి చెందిన ఓ తొమ్మిది నెలల చిన్నారికి మొదట సాధారణ… -
China: 52 ఏళ్లుగా కడుపులోనే టూత్‌బ్రేస్.. ఎలా బయటపడిందంటే..?
64 ఏళ్ల వ్యక్తికి ఎప్పుడూ కడుపులో నొప్పి కలిగింది. అతను డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడికి షాక్ అయ్యాడు. నిజానికి, ఆ వ్యక్తి కడుపులో ఒక టూత్ బ్రష్ ఇరుక్కుపోయింది. అతను 12 సంవత్సరాల వయసులో అనుకోకుండా దాన్ని మింగేశాడు. 52 ఏళ్లుగా కడుపులోనే ఉంచుకున్నాడట. చైనాకు చెందిన ఈ వృద్ధుడి కడుపులో 52 సంవత్సరాలుగా టూత్ బ్రష్ ఇరుక్కుపోయింది. పరీక్షల అనంతరం.. అతనికి శస్త్రచికిత్స అవసరమని డాక్టర్ చెప్పారు. ఆ వ్యక్తి లోపల నుండి… -
Rare Treatment : భళారే.. పురుషాంగాన్ని యువకుడి చేతిపై పుట్టించిన హైదరాబాద్ వైద్యులు..
Rare Treatment : హైదరాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు ఓ అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. బాల్యంలో ప్రమాదవశాత్తు పురుషాంగాన్ని కోల్పోయిన సోమాలియాకు చెందిన యువకుడికి (20) వైద్యులు అత్యాధునిక పద్ధతులతో కొత్త జీవితం ఇచ్చారు. ఈ సమగ్ర చికిత్స ద్వారా అతడి చేతిపై పురుషాంగాన్ని అభివృద్ధి చేసి, తర్వాత శస్త్రచికిత్స ద్వారా తన శరీరంలోని సహజ స్థితికి అనుసంధానం చేశారు. బాల్యంలో జరిగిన ప్రమాదం చికిత్స పొందిన యువకుడికి నాలుగేళ్ల వయసులో సున్తీ (సర్జికల్ సర్కంసిజన్)… -
Medical Miracle: వైద్యశాస్త్రంలోనే అద్భుతం.. వైద్యపరంగా చనిపోయి, మళ్లీ బతికిన మహిళ..
Medical Miracle: వైద్యశాస్త్రంలోనే ఈ ఘటన అద్భుతమని చెప్పాలి. వైద్యపరంగా మరణించిన ఓ మహిళ, 24 నిమిషాల తర్వాత బతికింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మరణానికి దగ్గర వెళ్లి వచ్చిన సదరు మహిళ తన అనుభవాలను పంచుకుంది. రచయిత్రి లారెన్ కెనడే గుండో కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత వైద్యపరంగా చనిపోయినట్లు ప్రకటించారు. దాదాపుగా అరగంట తర్వాత మళ్లీ ఆమెకు పునరుజ్జీవనం లభించింది. -
Medical Miracle: హెచ్ఐవీ ఆపై క్యాన్సర్.. అయినా కోలుకున్న రోగి.. ప్రపంచంలో మూడో వ్యక్తిగా రికార్డ్..
Medical Miracle: హెచ్ఐవీ, క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ రోగి రెండు వ్యాధుల నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇలా ఒకే సమయంలో రెండు ప్రాణాంతక జబ్బులతో బాధపడే రోగిని ‘ డ్యూసెల్డార్ప్ పేషెంట్’గా వ్యవహరిస్తారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ అయిన ల్యూకేమియా కోసం స్టెమ్ సెల్ చికిత్స తీసుకున్న తర్వాత సదరు రోగి క్యాన్సర్, హెచ్ఐవీ నుంచి కోలుకున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇలా కోలుకున్న వ్యక్తులు ప్రపంచంలో ముగ్గురే ఉన్నారు. గతంలో బెర్లిన్, లండన్ లోని ఇద్దరు…
తాజావార్తలు
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!