అపోలో హెల్త్ & లైఫ్ స్టైల్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న అపోలో డయాలిసిస్ క్లినిక్ తన కొత్త డయాలిసిస్ కేంద్రాన్ని అపోలో రీచ్ NSR హాస్పిటల్ వరంగల్‌లో ప్రారంభించింది.
ప్రముఖ నటుడు మంచు మనోజ్ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఆస్పత్రిలో చేరారు. జల్‌పల్లిలో మనోజ్ ఇంట్లో ఉండగా దుండగులు దాడి చేసినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం భార్యతో కలిసి మంచు మనోజ్ వచ్చినట్లు తెలిసింది. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు మనోజ్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
కరోనా పుట్టినిల్లుగా పేర్కొనే చైనాలో మళ్లీ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.. చైనాలో ఇంకా కొన్ని నగరాల్లో కోవిడ్ లాక్‌డౌన్లు కొనసాగుతున్నాయి. ఆ పట్టణాల్లో ఆహార, నిత్యావసరాల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయి. కనీసం 30 ప్రదేశాల్లో లక్షలాది మందికి స్టే ఎట్ హోమ్ ఆదేశాలు జారీ చేశారు అక్కడి అధికారులు.. కొన్ని ప్రదేశాల్లో పాక్షికంగా, కొన్ని చోట్ల పూర్తి లాక్‌డౌన్ అమలులో ఉంది. కనీసం 15 రోజుల నుంచి ఏమీ దొరకడం…