Redmi 14C: Xiaomi కంపెనీ సబ్ బ్రాండ్ రెడీమి తన రాబోయే స్మార్ట్‌ఫోన్ Redmi 14Cని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ మొదట వియత్నాంలో ఆగస్టు 31న లాంచ్ కానుంది. Redmi 14C ఫోన్ వెనుక ప్యానెల్‌లో పెద్ద వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ని చూడవచ్చు. ఇది మునుపటి మోడల్‌కు పూర్తి భిన్నంగా ఉండబోతోంది. ఈ ఫోన్ ఆకర్షణీయమైన గ్రేడియంట్ ఫినిషింగ్‌ను చూడవచ్చు. ఇకపోతే Redmi 14C యొక్క ఫీచర్లు, ధర, అమ్మకాలు ప్రారంభ…