Manchu Mohan babu Fires on Media persons: సినీ నటుడు మంచు మోహన్ బాబు సినిమాల్లో నటనకు ఎంత ఫేమస్ అయ్యారో ఆఫ్ స్క్రీన్ లో వివాదాలతో కూడా అంతే ఫేమస్ అయ్యారు. నటుడిగానే కాక నిర్మాతగా కూడా అనేక సినిమాలు చేసిన మోహన్ బాబు ఇప్పుడు కాలం కలిసి రాకపోవడంతో సినిమాల మీద ఫోకస్ తగ్గించి తన మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఫోకస్ పెట్టారు. ఆయన చి�