బోయిన్ పల్లి మేధా స్కూల్ లో డ్రగ్స్ తయారీ తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఫ్యాక్టరీని తలపించేలా క్లాస్ రూమ్ లో రియాక్టర్లు ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ తయారీకి పాల్పడ్డాడు జయప్రకాశ్ గౌడ్. పక్కా సమాచారంతో ఈగల్ టీం తనిఖీలు చేపట్టగా డ్రగ్స్ తయారీ గుట్టు రట్టైంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే మేధా స్కూల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు భవిష్యత్తు అయోమయంలో పడినట్లైంది. డ్రగ్స్ కేస్…
బోయినపల్లి మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో ఒక్కొక్కటిగా కీలక అంశాలు బయటపడుతున్నాయి. స్కూల్ యజమాని మలేలా జయప్రకాశ్ గౌడ్ దాదాపు 10 నెలలుగా అల్ప్రాజొలామ్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్ బోయినపల్లి మేధా స్కూల్‌లో వెలుగులోకి వచ్చిన డ్రగ్ తయారీ కేసు సంచలనంగా మారింది. ఈగిల్ టీమ్ నిర్వహించిన సోదాల్లో స్కూల్ లోపలే అల్ప్రాజొలామ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసిన విషయం బయటపడింది.