Bandi Sanjay : తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురుస్తున్న అతిభారీ వర్షాలతో రెండు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట వద్ద మానేరు వాగులో ఐదుగురు పశువుల కాపర్లు చిక్కుకున్నారు. దాంతో పాటు కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కలిపి 30 మంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కుమార్ చొరవ చూపించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు…
Floods : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా చోట్ల వాగుల్లోకి వెళ్లిన వారు ప్రమాదంలో చిక్కుకుంటున్నారకు. తాజాగా మెదక్ జిల్లాలో 12 మంది వరదల్లో చిక్కుకున్నారు. మెదక్ మండలం హావేలిఘనపూర్ (మం) రాజీపేట తండా వద్ద వాగులోకి ఆటోలో 8 మంది వెళ్లారు. కానీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆటో కొట్టుకుని పోయింది. ఆటోలో ఉన్న వారు ప్రాణాలతో బయటపడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే మండలంలోని…