Kerala Rename: కేరళ రాష్ట్రం పేరును ‘‘కేరళమ్’’గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఎళ్లుగా కేరళ ప్రజల కల ఈ రోజుతో నెరవేరింది. కేరళను ఎందుకు కేరళమ్‌గా మార్చారని చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి అనేక చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి.