Home
Mcu Phase 5
Mcu Phase 5 News
-
Marvel Cinematic Universe: నష్టాల్లోకి ‘ది మార్వెల్స్’… అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత MCU పతనం
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్… వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ ఇది. ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా, థార్, స్పైడర్ మాన్, బ్లాక్ పాంథర్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సి, హల్క్, బ్లాక్ విడో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది సూపర్ హీరోస్ ని ఒక దగ్గరికి చేర్చింది MCU. ముఖ్యంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి గోల్డెన్ ఫేజ్ అంటే ఫేజ్ 3 అనే చెప్పాలి. ది ఇన్ఫినిటీ సాగా పేరుతో బయటకి వచ్చిన ఫేజ్ 3లో… -
Marvel: మూడు రోజుల్లో రిలీజ్ ఉంది కానీ బజ్ లేదు… MCU పనైపోయిందా?
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4, ‘వకాండా ఫరెవర్’ సినిమాతో కంప్లీట్ అయ్యింది. ‘వకాండా ఫరెవర్’ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది కానీ ఫేజ్ 4లో వచ్చిన మిగిలిన మార్వెల్ సినిమాలని చూడడానికి ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. MCU పై ఆడియన్స్ లో ఇంటరెస్ట్ తగ్గుతూ ఉంది, ఇలాంటి సమయంలో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మళ్లీ పుంజుకోవాలి అంటే ఫేజ్ 5లో అద్భుతాలు జరగాలి. 2023 నుంచి 2024 మిడ్ వరకూ మార్వెల్ స్టూడియోస్ నుంచి… -
Marvel Cinematic Universe: సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్-5 నుంచి ఫస్ట్ సీరీస్…
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్-5 ఫిబ్రవరి నెలలో యాంట్ మాన్ అండ్ ది వాస్ప్-క్వాంటుమేనియా సినిమాతో స్టార్ట్ అయ్యింది. రీసెంట్ MCU ఫేజ్-5 నుంచి గార్డియన్స్ ఆఫ్ ది గేలక్సీ వాల్యూమ్ 3 కూడా రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు ఫేజ్-5కి హైప్ తీసుకోని రావడంలో ఫెయిల్ అయ్యాయి. టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత MCU నుంచి ఆ రేంజ్ హై ఇచ్చే సినిమా ఇప్పటివరకూ… -
Marvel Cinematic Universe: అనుకున్నదే అయ్యింది, ఆ సినిమా ఇక్కడ ఆడట్లేదు
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే సూపర్ హీరోల సినిమాలకి వరల్డ్ వైడ్ ఫాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో MCU మూవీస్ కి మంచి డిమాండ్ ఉంది. అవెంజర్స-ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్- ఎండ్ గేమ్, స్పైడర్ మాన్ నో వే హోమ్, థార్ లాంటి సినిమాలు ఇండియాలో కాసుల వర్షాన్ని కురిపించాయి. అయితే ఎండ్ గేమ్ తర్వాత MCU నుంచి వచ్చిన సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అంతగా ఇంపాక్ట్ చూపించట్లేదు. అవతార్ 2 లాంటి సినిమా… -
Marvel: ఈ సూపర్ హీరో సినిమాకి హైప్ లేదేంటి?
మార్వెల్ నుంచి సుఒఎర్ హీరో సినిమా వస్తుంది అంటే ఇండియాలో A సెంటర్స్, మల్టీప్లెక్స్ చైన్స్ ఆడియన్స్ తో కళకళలాడుతాయి. సూపర్ హీరో సినిమాని చూడడానికి మన సినీ అభిమానులు రెడీగా ఉంటారు. అందుకే గత కొన్నేళ్లుగా మార్వెల్ సినిమాలకి, ఇతర సూపర్ హీరో సినిమాలకి ఇండియాలో మంచి మార్కెట్ ఏర్పడింది. దీన్ని కాష్ చేసుకుంటూ డిస్ట్రిబ్యుటర్స్ కూడా హాలీవుడ్ సినిమాలని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఫిబ్రవరి 17న రిలీజ్ కానున్న… -
MCU: మార్చ్ 5న మార్వెల్ ఫేజ్ 5 నుంచి మూవీ రిలీజ్…
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4, ‘వకాండా ఫరెవర్’ సినిమాతో కంప్లీట్ అయ్యింది. బ్లాక్ పాంథర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సూపర్ హీరో సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ‘వకాండా ఫరెవర్’ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది కానీ ఫేజ్ 4లో వచ్చిన మార్వెల్ సినిమాలని చూడడానికి ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత మార్వెల్ మార్కెట్ ఆశించిన స్థాయిలో జరగలేదు, ఆ తర్వాత వచ్చిన ప్రతి… -
NTR: ‘బ్లాక్ పాంథర్’గా ఎన్టీఆర్? మార్వెల్ నుంచి ఆఫర్ వచ్చిందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే యాక్టింగ్ పవర్ హౌజ్ లాంటి వాడు. అలాంటి హీరో ఒక పవర్ ఫుల్ సూపర్ హీరోగా కనిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎన్టీఆర్ ని అలా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే ఏమో మార్వెల్ నుంచి అలాంటి ప్రాజెక్ట్ ఒకటి బయటకి రావొచ్చేమో అనే మాట వినిపిస్తోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీముడు పాత్రలో అద్భుతంగా నటించిన ఎన్టీఆర్, ఇంటర్వెల్ బ్లాక్ లో జంతువులతో కలిసి దాడి చేశాడు.… -
MCU: ఫిబ్రవరి 17న ఇండియన్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న సూపర్ హీరోస్
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5ని గ్రాండ్ గా మొదలుపెడుతూ “యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా” సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. పాల్ రుడ్, జోనాథన్ మేజర్స్, మైఖేల్ డగ్లస్, ఎవాన్గ్లిన్ లిల్లీ నటిస్తున్న ఈ సినిమాని ఫిబ్రవరి 17న రిలీజ్ చెయ్యనున్నారు. 2015లో ‘యాంట్ – మ్యాన్’, 2018లో వచ్చిన”యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్” సినిమాలకి సీక్వెల్ గా “యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్… -
MARVEL PHASE 5: మార్వెల్ యూనివర్స్ ఫేజ్ 5 అయిన పూర్వ వైభవం తెస్తుందా?
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4, ‘వకాండా ఫరెవర్’ సినిమాతో కంప్లీట్ అయ్యింది. బ్లాక్ పాంథర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సూపర్ హీరో సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. జూలై 9, 2021న విడుదలైన ‘బ్లాక్ విడో’ సినిమాతో మొదలైన MCU ఫేజ్ 4లో సాంగ్ ఛీ, ఎటర్నల్స్, స్పైడర్ మ్యాన్ నో వే హోం, డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, థార్ లవ్ అండ్ థండర్… -
Iron Man: సూపర్ హీరో తిరిగొస్తున్నాడా? మార్వెల్ ఏం చేయబోతోంది?
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఎన్నో సూపర్ హీరో క్యారెక్టర్స్ బయటకి వచ్చాయి. వరల్డ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సూపర్ హీరోస్ లో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ‘ఐరన్ మాన్’. టోనీ స్టార్క్ నటించిన ఐరన్ మాన్ రోల్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. MCU మొదలయ్యిందే 2008లో వచ్చిన ‘ఐరన్ మ్యాన్’ సినిమాతో. MCU ఫేజ్ 1లోనే ఐరన్ మ్యాన్ పార్ట్…
తాజావార్తలు
-
Husharu 2: చాలా ఏళ్ల తర్వాత నాకు మంచి రోల్ దక్కింది: ఆర్. నారాయణమూర్తి
-
El Nino: ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో కరువు ముప్పుపై అఖిలపక్ష భేటీ
-
Abhijeet Dipke: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల తొలగింపు.. కేంద్రంపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
-
AP Weather Alert: 9 జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో 3 గంటలు జాగ్రత్త.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి: APSDMA
-
Avengers Doomsday: ఒక రోజు ముందే ఇండియాలో ‘ఎవెంజర్స్ డూమ్స్‌డే’ రిలీజ్! రీజన్ ఇదేనా..
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!