Home
Mcdonalds
Mcdonalds News
-
McDonald’s : మెక్ డోనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం
McDonald’s : అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్ డోనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 2,000 మంది ఉద్యోగులతో మెక్ డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం అసెంబ్లీలోని ఛాంబర్లో మెక్ డొనాల్డ్స్ ఛైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీతో పాటు సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ… -
Mcdonald: మెక్‌డొనాల్డ్ బర్గర్ తిని 49 మందికి అస్వస్థత.. ఒకరు మృతి
Mcdonald: మెక్‌డొనాల్డ్.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దీనికి కారణం ప్రపంచ వ్యాప్తంగా ఇందుకు సంబంధించి పెద్ద సంఖ్యలో అవుట్ లెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా నగరాలూ, పట్టణాల్లో ఇవి కనపడుతాయి. ఇకపోతే, ఇప్పుడు అమెరికాలోని ప్రజలు మెక్‌డొనాల్డ్ బర్గర్ల గురించి భయాందోళనలకు గురవుతున్నారు. కొలరాడోలో బర్గర్ల కారణంగా ‘E. coli’ అనే వ్యాధి వస్తుందని బయటపడింది. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) మెక్‌డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్‌లతో ముడిపడి… -
US: మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లో ట్రంప్ సందడి.. ఏం చేశారంటే..!
అగ్రరాజ్యం అమెరికాలో మరికొద్ది రోజుల్లోనే అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రచారం ఉధృతంగా సాగుతోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆదివారం పెన్సిల్వేనియాలోని మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లో సందడి చేశారు. -
Donald Trump: మెక్‌డొనాల్డ్స్‌లో చెఫ్‌గా మారిన డొనాల్డ్ ట్రంప్(వీడియో)
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. అయితే తాజాగా అతను తన బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం తీసుకున్నాడు. దాంతో పెన్సిల్వేనియాలోని మెక్‌డొనాల్డ్స్‌లో ఆగాడు. ఈ సమయంలో అతను ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి ప్రయత్నించాడు. “నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ పని చేయడం కూడా చాలా ఇష్టం” అని అన్నారు. అలాగే కమల హరీష్… -
Zomato: వెజ్ స్థానంలో నాన్-వెజ్ ఫుడ్.. జొమాటో, మెక్‌డొనాల్డ్స్‌కి రూ.1 లక్ష ఫైన్..
Zomato: ఇటీవల కాలంలో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫారంల వినియోగం చాలా పెరిగింది. ముఖ్యం మెట్రో సిటీలతో పాటు మమూలు పట్టణాల్లో కూడా వీటికి డిమాండ్ ఏర్పడింది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వీరి సేవల్లో తప్పులు జరుగుతున్నాయి. తాజాగా రాజస్థాన్ జోధ్‌పూర్ నగరంలో ఓ వినియోగదారుడికి జొమాటో వెజ్ స్థానంలో నాన్-వెజ్ ఫుడ్‌ని డెలివరీ చేసింది. -
McDonald’s: అయ్యో ఎంతపనైంది..సాస్ కోసం ప్రాణాలు వదిలిన చిన్నారి..
కొన్నిసార్లు చిన్న మాటలు వల్ల ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తూనే ఉంటాము.. ముఖ్యంగా ఆహారం విషయం ఫుడ్ యాజమాన్యాలకు జనాలకు మధ్య జరిగిన గొడవల్లో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు.. తాజాగా అలాంటి ఘటనే వెలుగు చూసింది.. వాషింగ్టన్, DC లోని మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో 16 ఏళ్ల అమ్మాయి కత్తితో పొడిచి చంపబడింది. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నైమా లిగ్గాన్ అనే యువతిని మరో 16 ఏళ్ల యువకుడు హత్య చేశాడు. ఈ సంవత్సరం… -
McDonald’s: మెక్‌డొనాల్డ్స్ ఉద్యోగులపై జాత్యహంకార వేధింపులు..
అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్ లో లైంగిక వేధింపులు, వేధింపుల జాత్యహంకారంతో మహిళా కార్మికులపై బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. రెస్టారెంట్లలో టాక్సిక్ వర్క్ కల్చర్ గురించి 100 మంది ఉద్యోగులను ఆరా తీయగా.. ఎక్కువగా మహిళలు ఫిర్యాదు చేశారు. -
McDonald’s: మెక్ డొనాల్డ్స్‌కి టమాటా దెబ్బ.. బర్గర్లలో బంద్..
McDonald's: వర్షాభావ పరిస్థితులు, హీట్ వేవ్ కారణాల వల్ల దేశంలో టమాటా పంట దెబ్బతింది. వెరసి దేశవ్యాప్తంగా టమాటా రేట్లు భగ్గుమంటున్నాయి. -
McDonald’s: మెక్‌డొనాల్డ్స్ బర్గర్లో కనిపించని టొమాటో.. ఆర్డర్లను తీసుకోవడానికి నిరాకరించిన కస్టమర్ కేర్..!
దేశంలో రుతుపవనాల ప్రారంభంతో కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా టమోటాల ధరలు చాలా పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటా ధర కిలో రూ.150 దాటింది. దీని ప్రభావం సామాన్యులపైనే కాదు రెస్టారెంట్లపైనా పడుతోంది. దీంతో మెక్‌డొనాల్డ్స్ కీలక ప్రకటన చేసింది. బర్గర్ లో టమోటాలు పెట్టడం లేదని.. దీనివల్ల రుచిలో మార్పు ఉంటుందని తెలిపింది. -
Ntr : మరొక యాడ్ లో కనిపించబోతున్న ఎన్టీఆర్..!!
టాలీవుడ్ స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు .అలాగే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నారు.ఇలా గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో వరుసగా కమర్షియల్ యాడ్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ మరో కొత్త బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.తాజాగా ఎన్టీఆర్ మెక్ డోనాల్డ్స్ సంస్థకు…
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!