Home
Mc Hari
Mc Hari News
-
Ameer Log: హైదరాబాదీ బిర్యానీ ఘుమఘుమలతో ‘అమీర్ లోగ్’!
‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తాజా చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సమర్పణలో ‘స్పిరిట్ మీడియా’ ద్వారా ఈ మూవీ ఆగస్ట్ 21న థియేటర్లలో గ్రాండ్గా విడుదలవుతోంది.… -
Ameer Log: ‘అమీర్ లోగ్’.. ‘సీదా హెలికాప్టర్ షాట్’ సాంగ్ అవుట్!
వైవిధ్యమైన కంటెంట్తో వస్తున్న చిన్న సినిమాలకు ఇండస్ట్రీలోని పెద్ద స్టార్ల మద్దతు లభిస్తే ఆ చిత్రాల రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. ఇప్పుడు సరిగ్గా ఇదే క్రేజ్తో టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ‘అమీర్ లోగ్’ మూవీ. నూతన నటీనటులతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు థియేట్రికల్ పంపిణీ హక్కులను ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ సంస్థ దక్కించుకోవడంతో, ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన… -
Ameer Log : హైదరాబాద్ బిర్యానీ బ్యాక్డ్రాప్తో ‘అమీర్ లోగ్’ సినిమా!
ఒక సరికొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘అమీర్ లోగ్’ మూవీ. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో, ప్రముఖ బిల్డర్ రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. రానాకు చెందిన ప్రముఖ సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా టీజర్ను ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి గ్రాండ్గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన… -
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
వైవిధ్యమైన కథలతో పాటు వినూత్నమైన కంటెంట్ను ఎల్లప్పుడూ ప్రోత్సహించే టాలెంటెడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటికి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘స్పిరిట్ మీడియా’ మరో క్రేజీ ప్రాజెక్ట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి’ బ్యానర్పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో, రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ ‘అమీర్ లోగ్’. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ‘స్పిరిట్ మీడియా’ దక్కించుకుంది. రెండు తెలుగు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!