నమ్రతా శిరోద్కర్ జయంతి సందర్భంగా బుర్రిపాలెం గ్రామంలో ఎంబి ఫౌండేషన్, ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో కీలకమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వ్యాక్సిన్‌ను అందించడం ద్వారా యువతుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు అద్భుత స్పందన లభించింది. బుర్రిపాలెం గ్రామంలోని దాదాపు 70 మంది బాలికలకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ మొదటి డోసును ఇచ్చారు. దీని కారణంగా గర్భాశయ…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తూ ఎంతో బిజీ గా వున్నారు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కి సినిమాను విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు .ఈ సినిమాలో మహేష్ స్టైలిష్ లుక్ లో మెరిసాడు..మహేష్ లుక్ కి ఫ్యాన్స్ ఎంతగానో…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా సూపర్ స్టార్ అనిపించుకుంటున్నాడు. MB ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీలు చేయిస్తూ ఉంటాడు. ఇప్పటివరకూ హార్ట్ ఇష్యూస్ తో క్రిటికల్ కండీషన్ లో ఉన్న ఎన్నో చిన్న ప్రాణాలని కాపాడాడు మహేశ్ బాబు. అందుకే దైవం మానుష్య రూపేణా అనే విషయాన్ని మహేశ్ బాబుతో పోల్చి చెప్తూ ఉంటారు ఘట్టమనేని అభిమానులు. మహేశ్ ఫాన్స్ మాత్రమే కాదు మహేశ్…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలతో, మరోవైపు దాతృత్వ కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పబ్లిసిటీని పెద్దగా ఇష్టపడని స్టార్ హీరో చేసే మంచి పనుల గురించి అందరికీ తెలిసిందే. గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు మహేష్ ఎంబీ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇక తాజాగా మహేష్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఒకేరోజు ఏకంగా 30 మంది చిన్నారుల జీవితాల్లో వ్ వెలుగు నింపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఆంధ్రా…
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతోనే కాకుండా సామాజిక కార్యక్రమాలతో ఎంతో మంది హృదయాల్లో రియల్ హీరోగా స్థానాన్ని సంపాదించుకున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ అంటూ ఎంతోమంది చిన్నారుల ప్రాణాలను కాపాడడంలో తన వంతు ప్రయత్నం చేస్తున్నారు మహేష్ బాబు. పలు చిల్డ్రన్ హాస్పిటల్స్ తో కలిసి చిన్నారుల ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రాణాంతక గుండె జబ్బులతో పోరాడే చిన్నారులకు తన ఫౌండేషన్ ద్వారా ప్రాణాలు పోస్తున్నారు మహేష్ బాబు. తాజాగా మరో బేబీ…