ఉగాది పర్వదినం సందర్భంగా ZEE5 తన ప్రేక్షకులకు రెట్టింపు సంతోషాన్ని అందించిన విషయం తెలిసిందే. ZEE5లో ఇటీవల విడుదలైన కుటుంబ వినోద చిత్రం ‘మజాకా’ 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటి సత్తా చాటింది. ‘మజాకా’ ఇప్పుడు అగ్రస్థానంలో విజయవంతంగా ట్రెండ్ అవుతోంది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ చి�