Mayank Yadav bowled a Maiden Over in his debut match: పేస్ సంచలనం మయాంక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆదివారం గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో మయాంక్ అరంగేట్రం చేశాడు. నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తూ.. బంగ్లా బ్యాటర్లను హడలెత్తించాడు. తొలి టీ20లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్.. 21 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. అయితే ఈ పేస్ సంచలనం తాను ఆడిన తొలి…