ప్రతి నెల కొత్త సినిమాలు విడుదల అవుతాయి.. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయితే మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.. ఇక ఈ నెల 31 న భారీగా సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఈ రోజున ఏకంగా ఆరు సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఏయే సినిమాలు విడుదల అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. హరోంహర.. సుధీర్ బాబు హీరోగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘హరోం…