మేషం : ఈ రోజు మీకు కార్యాలయంలో నూతన బాధ్యతలు అప్పగిస్తారు. సృజనాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుంది. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార, వాణిజ్యాల్లో కష్టపడి పనిచేసి నష్టాలను పూడ్చుకుంటారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దు. కుటుంబ ఆరోగ్యాన్ని ఈ సమయంలో జాగ్రత్తగా చూసుకోండి. వృషభం : ఈ ర�