విక్రాంత్ రోణా తర్వాత టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని మ్యాక్స్ మూవీతో బాక్సాఫీసును దుల్లగొట్టేశాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. ఈ సినిమా ఇచ్చిన బూస్టప్‌తో నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెంచాడు. ఎప్పుడో ఎనౌన్స్ చేసిన కిచ్చా 47 మళ్లీ లైన్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే బిల్లా రంగా బాషాను మార్చిలో సెట్స్ పై తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ సెట్ కాలేదు. ఇప్పుడు ఏప్రిల్ నెలలో పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. విక్రాంత్ రోణ ఫేం అనూప్ భండారీ…