Little Hearts : మౌళి తనూజ్ హీరోగా వచ్చిన లిటిల్ హార్ట్స్ భారీ హిట్ అయిన విషయం తెలిసిందే. సాయి మార్తాండ్ డైరెక్షన్ లో సెప్టెంబర్ 5న వచ్చిన లిటిల్ హార్ట్స్.. చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ కొట్టింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో చేరింది. యూత్ కు బాగా నచ్చేసిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. మౌళి, శివానీ కాంబినేషన్…