Home
Matthew Hayden
Matthew Hayden News
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
CSK Head Coach: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కొత్త హెడ్ కోచ్ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. 18 ఏళ్ల పాటు సీఎస్కేకు హెడ్ కోచ్‌గా సేవలందించిన న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వైదొలిగాడు. ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఇయాన్ మోర్గాన్, మైక్ హస్సీ వంటి దిగ్గజాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, సీఎస్కే మాజీ… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా ఔట్ చేయాలి?.. మాస్టర్ ప్లాన్ చెప్పిన హర్భజన్ సింగ్!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన దూకుడు బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనలు చేసిన బుడ్డోడు.. అనంతరం భారత సీనియర్ జట్టులో కూడా అరంగేట్రం చేశాడు. 2026 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ.. పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, జస్ప్రీత్ బుమ్రా వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని భారీ సిక్సులు బాదాడు. అనంతరం జింబాబ్వే పర్యటనలో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో… -
Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడతాడా? లేదా? అనే చర్చ మరోసారి మొదలైంది. ఇప్పటికే టెస్టు, టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్‌మ్యాన్.. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆస్ట్రేలియా ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ఎంతకాలం క్రికెట్ కొనసాగించాలనేది అతడి ఇష్టమని చెప్పాడు. అయితే సత్తా, అత్యున్నత స్థాయిలో ఆడాలనే కోరిక తప్పకుండా ఉండాలని చెప్పుకొచ్చాడు. ఎవరూ జీవితాంతం… -
AB de Villiers: వైభవ్‌ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
AB de Villiers: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం, ఐపీఎల్ లెజెండ్ ఏబీ డివిలియర్స్.. వైభవ్ ఆటతీరును ఆకాశానికెత్తాడు. అంత చిన్న వయసులోనే అతనికి ఉన్న 'గేమ్ అవేర్నెస్' (మ్యాచ్‌పై అవగాహన) తనను ఎంతగానో ఆకట్టుకుందని జియోస్టార్ (JioStar) టాక్ షోలో వ్యాఖ్యానించాడు.… -
CSK Hall of Fame: సీఎస్ కే హిస్టరీలో మైలురాయి.. ఫస్ట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సురేష్ రైనా, మాథ్యూ హేడెన్ ఎంట్రీ
చెన్నై సూపర్ కింగ్స్ తన చరిత్రలో మరో మైలురాయిని సాధించింది. ఫైవ్-టైమ్ ఐపీఎల్ ఛాంపియన్స్ CSK తన మొదటి హాల్ ఆఫ్ ఫేమ్‌ను ప్రకటించి, ఇందులోకి భారత ఆల్‌రౌండర్ సురేష్ రైనా, ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం మాథ్యూ హేడెన్లను చేర్చింది. ఈ గౌరవం మార్చి 22, 2026న చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరిగిన ‘Roar’26’ ఫ్యాన్ ఈవెంట్లో ప్రకటించింది. CSK ఫ్రాంచైజీ తన లెగసీని గుర్తించడానికి ఈ హాల్ ఆఫ్ ఫేమ్‌ను ప్రారంభించింది. ఇది టీమ్… -
Gabba Test: హేడెన్ పరువు కాపాడిన రూట్.. గబ్బాలో తొలి సెంచరీ..!
Gabba Test: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న డే/నైట్ (పింక్ బాల్) రెండో టెస్టు మ్యాచ్ ఉత్కంఠగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించి భారీ శతకం బాదడంతో, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది జో రూట్ బ్యాటింగ్. రూట్ 138 పరుగులు (206 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) చేసి… -
Joe Root Saves Hayden: సెంచరీ చేయకపోతే నగ్నంగా నడుస్తా.. హేడెన్ ఇజ్జత్ కాపాడిన రూట్
Joe Root Saves Hayden: యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ 12 ఏళ్ల తర్వాత శతకం కొట్టాడు. -
Matthew Hayden: నగ్నంగా నడుస్తా.. జో రూట్‌ను వేడుకున్న మ్యాథ్యూ హేడెన్ కూతురు!
‘యాషెస్’.. టెస్టుల్లో ప్రతిష్ఠాత్మక సిరీస్‌గా కొనసాగుతోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్స్ యాషెస్ సిరీస్ కోసం హోరాహోరీగా తలపడుతాయి. పోటీ ఎంతలా ఉంటుందంటే.. ప్లేయర్ గాయపడినా కూడా జట్టు కోసం ఆడుతుంటాడు. ఐదు టెస్టుల సిరీస్ యాషెస్పై సర్వత్రా ఆసక్తి ఉంటుంది. ఈసారి ఆస్ట్రేలియా వేదికగా నవంబర్ 21 నుంచి యాషెస్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ మ్యాథ్యూ హేడెన్ కీలక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ కారణంగా అతడి కూతురు, వ్యాఖ్యాత… -
ICC Hall of Fame: మిస్టర్ కూల్ ధోనికి అరుదైన గౌరవం..!
ICC Hall of Fame: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికు క్రికెట్లో మరో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన 2025 హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనిని చేర్చింది. ధోనితో పాటు ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హెడెన్, దక్షిణాఫ్రికా దిగ్గజాలు హాషిమ్ అమ్లా, గ్రేమ్ స్మిత్, న్యూజిలాండ్‌కు చెందిన డానియేల్ వెటోరి కూడా ఈ గౌరవంలో స్థానం సంపాదించారు. ఈ జాబితాలో మహిళా క్రికెటర్ల నుంచి ఇంగ్లాండ్‌కి… -
Matthew Hayden: విరాట్.. సచిన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: హేడెన్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఆఫ్‌స్టంప్ ఆవల పడే బంతులను వెంటాడి మరీ ఔట్ అవుతున్నాడు. ట్రోఫీలో ఓ సెంచరీ మినహా అన్ని ఇన్నింగ్స్‌లలో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. దాంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. గురువారం నుంచి మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ మాథ్యూ హేడెన్ కీలక సూచన చేశాడు. ఆఫ్‌సైడ్ బంతులను వదిలేసే విషయంలో…
తాజావార్తలు
-
AP Local Body Elections: పల్నాడు, వినుకొండలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు!
-
Swiggy shares: స్విగ్గీ షేర్లు ఢమాల్.. రికార్డు కనిష్టానికి పడిపోయిన షేర్లు.. కారణం ఏంటి..?
-
KTR: కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయం..!
-
Piyush Goyal: ‘కాలుష్యానికి కారణం మీరే.. భారత్‌పై నిందలేంటి?’.. యూరప్ కపటత్వాన్ని ముఖం మీదే బట్టబయలు..
-
YS Jagan: వైసీపీ అభ్యర్థులపై అష్ట కుట్రలు.. వీటిని ఎన్నికలంటారా?
ట్రెండింగ్
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!