తమిళ స్టార్ హీరో కొరియోగ్రాఫర్, నిర్మాత, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మరో బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాను స్థాపించిన ‘మాత్రం ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో పది మంది రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేశారు. ఈ ట్రాక్టర్ల ప్రదానోత్సవ కార్యక్రమం తాజాగా సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో జరిగింది.. ఇక మొన్న వికలాంగులకు స్కూటీలను అందజేశారు.. ఆయన ఒక ట్రస్ట్ ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఎంతోమందికి లారెన్స్ సాయం…