వరుణ్ తేజ్ ‘మట్కా’ నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ‘మట్కా’ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఆడియన్స్ కి ఒక కొత్త…
Matka Trailer: మెగా ఫ్యామిలీలో ప్రయోగాత్మక సినిమాలతో జనాల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుణ్ సినిమాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అసలు ఇలాంటి స్టోరి మనం ఇంతకు ముందెప్పుడూ చూడలేదే అనేంత కొత్త కాన్సెప్ట్‌తో వస్తుంటాడు. సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. ఆడియెన్స్‌కు మాత్రం వరుణ్ తేజ్ సినిమాలు మాత్రం సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంటాయి. ముకుంద సినిమాతో తెరంగేట్రం చేశాడు వరుణ్ తేజ్. తొలి సినిమాకే పొలిటికల్…