ఈరోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. బర్త్ విషెష్ చెప్తూ ట్వీట్స్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కి మట్కా ప్రమోషనల్ వీడియోతో కిక్ ఇచ్చాడు వరుణ్ తేజ్. పలాస సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో వెట్రిమారన్ స్టైల్ సినిమాలు చేసే అతి…