ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో శ్రీలంక యువ పేసర్ మతీశా పతిరన మతిపోయే ధరకు అమ్ముడయ్యాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అతడిని రూ.18 కోట్లకు సొంతం చేసుకుంది. ‘బేబీ మలింగా’ కోసం కోల్‌కతాతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడ్డాయి. అత్యధిక పర్స్ వాల్యూ ఉన్న కేకేఆర్ మతీశా పతిరన కోసం వెనక్కి తగ్గకుండా బిడ్ వేసి.. భారీ ధరకు కొనుగోలు చేసింది. పతిరన కనీస ధర రూ.2…