మొదటి నుంచి బాలీవుడ్‌లో సీక్వెల్స్ జోరు ఎక్కువగా ఉంది. పేరుకు సీక్వెల్సే కానీ ఫస్ట్ మూవీకి నెక్ట్స్ మూవీకి కనెక్షన్ ఉండదు. హిట్ అయిన సినిమా టైటిల్‌ని మాత్రమే కంటిన్యూ చేస్తూ స్టోరీ మీద సరైన కేర్ తీసుకోకపోవడంతో సినిమాలు దెబ్బతింటున్నాయి. అందుకే హిట్ అయిన నార్త్ బెల్ట్‌లో సీక్వెల్స్ సక్సెస్ రేష్యో పడిపోతోంది. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో సితారే జమీన్ పర్ తప్ప మిగతావేవి చెప్పుకోదగిన హిట్ సాదించలేదు. సీనియర్ల నుండి జూనియర్ల వరకు…