Massive Fire At Skyscraper in Changsha city: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రల్ చైనా నగరం చాంగ్షా శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్ కంపెనీ చైనా టెలికాం కార్యాలయం ఉన్న 42 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భవనంలోని 12కు పైగా అంతస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే వెంటనే అగ్నిమాపక అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి…