Raviteja 75 : మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది “ఈగల్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.ఈ సినిమా తరువాత రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మిస్టర్ బచ్చన్”.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు టీజి విశ్వప్రసాద్,వివేక్ కూచిబొట్ల గ్రాండ్…