మిరపకాయ్ టైటిల్ విన్న వెంటనే రవితేజ స్టైల్ గుర్తొస్తుంది కదా ఆ టైటిల్ కూడా ఆయన పెట్టిందే. స్క్రిప్ట్ విన్న వెంటనే “ఈ క్యారెక్టర్ చాలా నాటుగా ఘాటుగా ఉంది. టైటిల్ కూడా మిరపకాయ్ అయితే బాగుంటుందబ్బాయ్” అని రవితేజ చెప్పడంతో, డైరెక్టర్ హరీష్ శంకర్ “అదే పర్ఫెక్ట్ అన్నయా” అన్నారట. తర్వాత సినిమా హిట్, టైటిల్ సూపర్‌హిట్ అంటే టైటిల్ సెన్స్ కూడా హాట్ అండ్ స్పైసీగా ఉండడమే రవితేజ ప్రత్యేకత అని చెప్పొచ్చు. Also…