మేకర్స్ ఎలాంటి అప్ డేట్ లు ఇవ్వకపోయినా, విలన్.. హీరో.. హీరోయిన్ నటీనటుల విషయంలో రకరకాల వార్తలు పుట్టించడం కొత్తేమి కాదు. కానీ అని వార్తలపై రియాక్ట్ అవ్వలని లేదు. అయితే తాజాగా మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రూమర్స్ తిరుగుతున్నాయి. ఆయన కొత్త సినిమాలో మొత్తం ఆరుగురు హీరోయిన్లు నటించబోతున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి. దీంతో అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఈ ప్రచారం…