మార్వెల్ సినీ యూనివర్స్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘Avengers: Doomsday’ సినిమా టీజర్‌ను అధికారికంగా విడుదల చేయగా, దీనితో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఎవెంజర్స్ డూమ్స్ డే టీజర్ డార్క్ టోన్‌లో సాగుతూ, భారీ యాక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా, మరొక కొత్త సమస్య, ప్రపంచ వినాశనం, అవెంజర్స్ భవిష్యత్తు చుట్టూ కథ తిరగబోతున్నట్లు టీజర్ లో చుపించారు. టీజర్ లోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మిస్టీరియస్ షాట్స్ …
హాలీవుడ్ సూపర్ డూపర్‌హిట్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘అవెంజర్స్’. హాలీవుడ్ లోనే కాదు ఇండియాలోను అవెంజర్స్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియాన్ సినిమా మార్కెట్ లో అవెంజర్స్ సినిమాలు సూపర్ కలెక్షన్స్ రాబట్టాయి. స్ట్రయిట్ ఇండియన్ సినిమాలతో పోటీగా వసూళ్లు రాబట్టాయి అంటే ఇండియాలో అవెంజర్స్ కు ఉన్న క్రేజ్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలు, యూత్ లో అవెంజర్స్ కు అదిరిపోయే ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఫ్రాంచైజీ నుంచి చివరి చిత్రం…