Maruti Suzuki Sales 2025: మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ అమ్మకాల్లో మరోసారి సంచలన సృష్టించింది. 2025 క్యాలెండర్ సంవత్సరంలో రికార్డు స్థాయి ఉత్పత్తిని నమోదు చేసింది. మారుతి సుజుకి CY 2025లో 22.55 లక్షల యూనిట్లు విక్రయించి మరోసారి రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు కంపెనీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది గత సంవత్సరం (2024)తో పోలిస్తే 9.3 శాతం వృద్ధి సాధించినట్లు కంపెనీ పేర్కొంది. వరుసగా రెండో ఏడాది కూడా 20…