Budget Cars: సరసమైన ధరకు నాణ్యమైన, లేటెస్ట్ ఫీచర్లతో కూడిన కారును కొనుగోలు చేయాలనుకుంటే భారత మార్కెట్లో అనేక కంపెనీల కార్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మొదటిసారి కారును కొనుగోలు చేసేవారికి లేదా బడ్జెట్ లో కొత్త కారు కోసం చూస్తున్న వారికి కొన్ని కార్లు బెస్ట్ ఆప్షన్స్ గా నిలుస్తున్నాయి. మరి ప్రస్తుతం ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొన్ని ఉత్తమ బడ్జెట్ కార్ల గురించిన విశేషాలను చూద్దామా.. టాటా టియాగో: సురక్షితమైన, దృఢమైన వాహనం కోసాం…
Best Mileage Cars : ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఎన్నో కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే సగటు సామాన్యుడు మంచి మైలేజీ ఇచ్చే కారు కోసం మాత్రమే చూస్తుంటారు.
ప్రస్తుతం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు సైతం కారు కొనాలని ఆశ పడతారు. కానీ ఆర్థిక స్తోమత కారణంగా ఆ కలను నెరవేర్చుకోలేరు. గతంలో రూ.5 లక్షల లోపు ధర ఉన్న కార్లు ఎన్నో ఉండేవి. కానీ వీటి సంఖ్య దారుణంగా పడిపోయింది. ఇటీవల కార్ల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్న కార్లను ఇప్పుడు చూద్దాం.