Toyota Urban Cruiser EV: టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత మార్కెట్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. తన తొలి ఎలక్ట్రిక్ కారు అయిన అర్బన్ క్రూయిజర్ ఈవీని త్వరలోనే విడుదల చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన తొలి టీజర్‌ను టయోటా విడుదల చేసింది. జనవరిలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్ మారుతి సుజుకి ఈ-విటారా ఆధారంగా రూపొందించిన రీబ్యాడ్జ్ వెర్షన్‌గా ఉండనుంది. మారుతి–టయోటా భాగస్వామ్యంలో ఇప్పటికే గ్లాంజా, రూమియన్, టైసర్ వంటి…