బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈసారి సీజన్ విన్నర్ అతనే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే జరుగుతుంది.. ఇక ఇప్పుడు ఓ ఫోటో వైరల్ అవుతుంది.. అతను పెళ్లి చేసుకున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తుంది.. నిజంగానే పెళ్లి చేసుకున్నాడా.. ఆ ఫొటోలో అమ్మాయి అతని భార్యేనా అనే సందేహం జనాల్లో మొదలైంది.. రైతు బిడ్డ…