Mohammed Shami – Sania Mirza : భారత మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దిరోజుల క్రితం భర్తతో విడాకులు తీసుకుని ప్రస్తుతం తన కుమారుడితో కలిసి దుబాయిలో నివాసం ఉంటుంది. అయితే ఈమధ్య కొందరు ఉత్సాహకులు టీమిండియా ఆటగాడు మహమ్మద్ షమీతో వివాహం జరగబోతుందన్నట్లు పుకార్లు పట్టించారు. ఇకపోతే మహమ్మద్ షమ్మీ గడిచిన కొద్ది కాలం రోజుల నుంచి తన భార్యతో దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.…
బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ, స్టార్ హీరోయిన్ తమన్నా..గతేడాది వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. అప్పటి నుండి వారు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతీసారి పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నిస్తున్నారు. విజయ్ వర్మ, తమన్న ఇద్దరూ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు. వారికి సంబంధించిన సినిమా అప్డేట్స్ తో పాటు పలు పర్సనల్ విషయాలు కూడా ఇందులో షేర్ చేసుకుంటారు. వీరిద్దరు కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే వెబ్ ఫిల్మ్ షూటింగ్…