Couple Relationship: ఇద్దరు మనుషులు, రెండు మనసులు, ఇరువురి కుటుంబాల కలయిక వివాహం అనేది. నిజానికి స్టార్టింగ్‌లో ప్రతి బంధం ప్రేమ, నమ్మకం, అవగాహనతో నిండి ఉంటుంది. కానీ కాలం గడిచేకొద్దీ, చిన్న విషయాలను విస్మరించినప్పుడు, అవి క్రమంగా భార్యాభర్తల మధ్య దూరానికి కారణమవుతాయి. తరచుగా భార్యాభర్తలిద్దరూ తమ భాగస్వామి అకస్మాత్తుగా ఒకప్పుడు ఉన్నట్లు ఎందుకు లేరో, తమ మధ్య ఎందుకు కమ్యూనికేషన్ తగ్గిందో తెలియక, మునుపటిలాగా వారు తమతో ఎందుకు ఉండటం లేదో అని ఆలోచిస్తుంటారు.…
నేడు వివాహ వ్యవస్థపై కూడా నమ్మకం పోతుంది అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మన కుటుంబ, వివాహ వ్యవస్థ చూసే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయి.. ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు.. కెమిస్ట్రీ బాగొలేదని విడాకులు తీసుకుంటున్నారు ఇప్పుడు అని విమర్శించారు.