సికింద్రాబాద్ మారేడుపల్లి ఎస్‌ఐ వినయ్‌కుమార్‌పై దుండగులు కత్తితో దాడికి పాల్పడిన పవన్ సింగ్, సంజయ్ సింగ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో వీరిద్దరిపై పీడి యాక్టులున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. నిన్న మంగళవారం సుమారు రాత్రి 3 గంటల సమయంలో ఎస్‌ఐపై దాడికి పాల్పడ్డారు. మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ వినయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో.. బైక్‌పై వస్తున్న ఇద్దరిని ఎస్‌ఐ ఆపి.. వారిని ప్రశ్నించారు. read also:…