అమెరికన్ మోడల్ మార్కిటా ప్రింగ్ పేరు వింటే చాలు ఆమె స్విమ్ షూట్స్ గుర్తుకు వస్తాయి. 2011లో మోడలింగ్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటి దాకా వేల ఫోటోలతో కుర్రకారును కిర్రెక్కించింది. టాప్ మోడల్ గా హాలీవుడ్ భామలు సైతం సంపాదించనంతగా మార్కిటా పోగేసిందని బ్యూటీ బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. అదలా ఉంచితే, స్విమ్ షూట్స్ లో మార్కిటా ప్రింగ్ అనేక సార్లు తనదైన బాణీ పలికించింది. ముఖ్యంగా ‘ప్యారిస్ ఫ్యాషన్ వీక్’, ‘వోగ్’ వంటి…