Market Mahalakshmi OTT: కేరింత మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నా హీరో పార్వతీశం. అందులో తన యాస, భాషతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. అయితే ఆ మూవీ తరువాత వచ్చిన నేను నా బాయ్‌ఫ్రెండ్స్, రోజులు మారాయి, సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి, భలే మంచి చౌకబేరమ్ తో పాటు పలు చిన్న సినిమాల్లో హీరోగా పార్వతీశం కనిపించాడు. కానీ ఇవేవీ అతనికి గుర్తింపు ను తీసుకురాలేకపోయాయి. ఇక ఈ మధ్యనే ‘మార్కెట్…