Stock Market: 21 రోజులు.. నాలుగున్నర వేల కోట్లు.. ఇదీ అమెరికా ట్రేడింగ్ సంస్థ సంపాదించిన సొమ్ము. అవును నిజమే.. మీరు చదివిన సంఖ్యలు నిజమే.. అది కూడా మన స్టాక్ మార్కెట్‌లో. దలాల్ స్ట్రీట్‌లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని.. బిగ్ ఫ్రాడ్‌కు పాల్పడింది అమెరికాకు చెందిన జేన్ స్ట్రీట్ ట్రేడింగ్ సంస్థ. దీన్ని గుర్తించిన సెబీ వెంటనే చర్యలు తీసుకుంది. జేన్ స్ట్రీట్‌కు చెందిన నాలుగు అనుబంధ సంస్థలను భారత ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్,…