ఈ ఏడాది చివరిలో బాక్సాఫీస్ వద్ద ఒక ఆసక్తికరమైన పోరాటం జరగబోతోంది. ఒకవైపు, ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న గ్లోబల్ విజువల్ మాన్‌స్టర్ ‘అవతార్ 3’ ఉంటే, మరోవైపు టాలీవుడ్ నుంచి అప్ కమింగ్ హీరోల సినిమాలు ‘చాంపియన్’, ‘శంబాల’ అలాగే మాస్ హిట్ కొసం ఎదురు చూస్తున్న కిచ్చా సుదీప్ ‘మార్క్’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. గ్లోబల్ టెక్నాలజీ రెవల్యూషన్ తీసుకువస్తున్న ‘అవతార్’ వేవ్‌లో ఈ నేటివ్ సినిమాలు నిలబడతాయా? లేక తమదైన ఎమోషన్, థ్రిల్, యాక్షన్‌తో…