Bill Gates is in love: బిల్‌గేట్స్ మళ్లీ ప్రేమలో పడ్డారు. ఒరాకిల్ మాజీ సీఈవో, దివంగత మార్క్ హర్డ్ సతీమణి పాలా హర్డ్‌తో ఆయన డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల క్రితం మెలిందాతో విడాకులు తీసుకున్న బిల్‌గేట్స్… ఏడాది నుంచి పాలా హర్డ్‌తో డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఆరు పదుల వయసున్న ఈ జంట �