ఇటు టాలీవుడ్.. అటు కోలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన సుస్థిర స్థానం దక్కించుకున్న హీరో విశాల్. ఆయన పుట్టినరోజు మంగళవారం (ఆగస్ట్ 29). ఈ సందర్బంగా ఆయన త్వరలోనే ‘మార్క్ ఆంటోని’ అనే చిత్రంతో సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన రాబోతున్న తన కొత్త సినిమా గురించిన సంగతులను ప్రత్యేకంగా వివరించారు. ”ఈ బర్త్ డే నాకెంతో స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే రానున్న సెప్టెంబర్ 15న ‘మార్క్ ఆంటోని’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు…
మాస్ సినిమాలు చేసి తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయిన హీరో ‘విశాల్’. స్టార్ హీరోల స్థాయి ఫాలోయింగ్ ని తెలుగు తమిళ రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న విశాల్, పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘మార్క్ ఆంథోని’ సినిమా చేస్తున్నాడు. ఎస్.జే సూర్య కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాని ఆదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. పోస్టర్స్ తో మెప్పించిన మార్క్ ఆంథోని మేకర్స్ ఈసారి…