Mark Antony Official Telugu Trailer: తమిళ హీరో విశాల్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మార్క్ ఆంటోని’ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్న క్రమంలో ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ నటుడు కార్తీ తమిళంలో ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా తెలుగులో మాత్రం రానా రిలీజ్ చేశారు. . గతంలో ‘త్రిష లేదా నయనతార’, ‘బఘీర’ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆదిక్ రవిచంద్రన్…