Home
Marco Rubio
Marco Rubio News
-
Marco Rubio: భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోము.. నిరసనలపై మార్కో రూబియో..
Marco Rubio: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC)జ్ఞానేష్ కుమార్‌కి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనపై భారత ప్రభుత్వం అణగదొక్కుతోందని ఐక్యరాజ్యసమితి(UN) నిపుణులు చేసిన వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందించారు. వారు ‘‘ఐక్యరాజ్య సమితి నిపుణులు’’ కాదని, విరుద్ధ అభిప్రాయాలు ఉన్న వ్యక్తులని కొట్టిపారేశారు. ప్రజా నిరసనలు ప్రజాస్వామ్యంలో భాగమని ఆయన అన్నారు. భారత్‌లో ఇటీవల నిరసనల్ని నియంత్రణపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని 20 మందికి పైగా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల నిపుణులు పిలుపునిచ్చిన నేపథ్యంలో… -
Marco Rubio: భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌తో అమెరికా సంబంధాలుండవు.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
భారత్‌తో ఉన్న సంబంధాలకు విఘాతం కలిగించేలా పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలు ఉండబోవని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఏ దేశంతోనూ అమెరికా సంబంధాలు భారత్‌తో ఉన్న బంధానికి నష్టం కలిగించే విధంగా ఉండవని భరోసా ఇచ్చారు. -
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మరోసారి భారత్ పర్యటనకు రానున్నారు. ఈ శనివారం నుంచి దేశంలో పర్యటించనున్నారు. అక్టోబర్ 17 నుంచి 22 వరకు భారత్, ఉజ్బెకిస్థాన్‌లో పర్యటన ఉండనుంది. రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో రూబియో పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. -
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
US-Iran: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు ఇరాన్ దౌత్యవేత్తల్ని ఆ దేశం బహిష్కరించింది. సర్వసభ్య సమావేశాలు ముగిసిన తర్వాత అమెరికా విడిచి వెళ్లిపోవాలని అమెరికా విదేశాంగ శాఖ వారిని ఆదేశించింది. ఈ ఆదేశాలను ధిక్కరించిన కారణంగా ఇద్దరు దౌత్యవేత్తల్న ట్రంప్ సర్కార్ బహిష్కరించింది. ఒక దౌత్యవేత్త శుక్రవారం అమెరికా విడి వెళ్లగా, మరొకరు శనివారం యూఎస్ నుంచి బయటకు వెళ్లినట్లు అమెరికా అధికారి తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ… -
Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ అయ్యారు. గల్ఫ్ ప్రాంత పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపైనా ఇరువురు నేతలు చర్చించారు. -
US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
US Ambassador: భారత ప్రధాని నరేంద్రమోడీపై అమెరికా రాయబారి సెర్జియో గోర్ ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలవాలనుకునే నేతల్లో మోడీ అగ్రస్థానంలో ఉంటారని అన్నారు. భారత్-అమెరికా సంబంధాలు రక్షణ, వాణిజ్యం, దౌత్య రంగాల్లో బలపడుతున్నాయని చెప్పారు. డిసెంబర్లో ఫ్లోరిడాలో జరిగే జీ20 సదస్సుకు మోడీ హాజరయ్యే అవకాశం ఉందని, ఆయన ఈ సమావేశానికే పరిమితం కాదని, మోడీ-ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు. ట్రంప్ మోడీని తన… -
Independence Day: మోదీకి పుతిన్, రూబియో శుభాకాంక్షలు.. భారత్‌పై ప్రపంచ నేతల సందేశాలు..
Independence Day: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలు శుభాకాంక్షలు చెప్పాయి. అమెరికా, ఇజ్రాయిల్, రష్యా, నేపాల్, సింగపూర్, భూటాన్, మాల్దీవులు, ఆస్ట్రేలియా దేశాధినేతలు భారత ప్రజలకు సందేశాలు పంపారు. భారత్‌తో తమ దేశాల సంబంధాలను బలోపేతం చేసుకోవడం, సహకారాన్ని పెంపొందించుకోవడం, స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లడం గురించి మాట్లాడారు. అమెరికా: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్రమోడీ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగా భారత్-అమెరికా సంబంధాలు… -
Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం హార్ముజ్ అమెరికా నియంత్రణలోనే ఉంది. ఇరాన్ చేతిలోకి వెళ్లేందుకు ఏ మాత్రం అంగీకరించడం లేదు. -
Ali Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియలపై షాకింగ్ రిపోర్ట్.. అమెరికా భయంతో 13 దేశాలు దూరం!
Ali Khamenei Funeral: ఇరాన్ మాజీ సర్వోన్నత నేత (సుప్రీం లీడర్) అయాతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ అంతర్జాతీయ దౌత్య రాజకీయం తీవ్ర సంచలనంగా మారింది. అమెరికా తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడంతో.. కనీసం 13 దేశాలు ఖమేనీ అంతిమ వీడ్కోలు వేడుకలకు దూరం జరిగాయని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘తస్నీమ్’ ఒక సంచలన కథనంలో వెల్లడించింది. తేహ్రాన్ నడిబొడ్డున ఉన్న ‘ఇమామ్ ఖొమేని గ్రాండ్ ముసల్లా’లో ఈ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సీక్రెట్ ఆదేశాలు… -
Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
Iran War: ఓవైపు శాంతి చర్చలు జరుగుతుంటే, మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ శనివారం అమెరికా స్థావరాలే లక్ష్యంగా బహ్రైయిన్‌పై దాడులు చేసింది. ఇదే సమయంలో హార్ముజ్‌లోని ఒక నౌకపై కూడా దాడి జరిగింది. అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ ఆర్మీ ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. అమెరికా రాత్రిపూట జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ ఈ దాడులు చేసింది. గురువారం హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న నౌకపై ఇరాన్…
తాజావార్తలు
-
OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
-
PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పి.వి.సింధు.. మరో సూపర్ 750 టైటిల్‌పై కన్ను
-
Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
-
Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!