ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మార్చి నెల విషయానికి వస్తే February 2024 Movie Roundup: ముగ్గురు హీరోయిన్లు-ముగ్గురు హీరోల పెళ్లి.. డ్రగ్స్ కేసులో ఊరట! మార్చి 1: ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్రనాథ్ (దయా పాత్రధారి) మరణం. మార్చి 1: ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహ నిశ్చితార్థం ముంబైకి చెందిన నికొలాయ్ సచ్ దేవ్ తో జరిగింది. మార్చి 1: సెలబ్రిటీ…