అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎప్పుడూ ఏదో ఒక విధంగా తన ఉనికిని తెలియజేస్తూ ఉంటుంది. శరీరం లోపల ఉండి నిశ్శబ్దంగా వినాశనం కలిగిస్తుంది. ఆరోగ్యానికి పెద్ద ముప్పును కలిగిస్తుంది. అధిక రక్తపోటు ఆరోగ్యంపై కలిగించే చెడు ప్రభావం ఎలా ఉంటుందంటే.. అధిక రక్తపోటు గుండెపై అధిక ఒత్తిడిని కలి�