చాలా మంది కాస్త సమయం దొరికితే చాలు ఒక కునుకు తీయాలని చూస్తారు. ఆరోగ్యం బాగుండాలంటే మంచి నిద్ర ఎంతో అవసరం. కొంతమంది సరైన నిద్ర లేకపోవడం వలన ఎంతో బాధపడుతూ ఉంటే, మరికొందరు ఎక్కువ సమయం నిద్రపోవడం వలన కూడా బాధపడుతున్నారు. కానీ రోజుకు 7 నుంచి 9 గంటల కంటే ఎక్కువ నిద్రించే వారికి అనేక రకాల సమస్యలు వెంటాడతా�