Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంలో ఫర్నిచర్‌ని కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి అందులో వస్తువులను ధ్వంసం చేశారు. కుర్చీలు, జండాలు బయటికి తీసుకొచ్చి కాల్చేశారు. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భవనమని చెబుతున్నారు. మాజీ విప్ రేగా కాంతారావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ మారిన ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చివేశారని…
Singareni BTPS : వర్షాలు రావడం లేదని అక్కడి వారు భావిస్తుంటే ఒక్క సారిగా రాత్రి కురిసిన వర్షానికి ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం అక్కడ కురిసిన బారీ వర్షంలో బూడిద రాలడమే.. అరా కొరాగా కాదు సుమండి.. భారీగా బూడిద వర్షంతో వచ్చి పడింది. బూడిద వర్షంతో అక్కడి ప్రజలు ఆందోళనలకు గురయ్యారు. ప్రధానంగా బారీ వర్షంలో కూడ బకెట్లు బకెట్లు నిండేంత స్థాయిలో బూడిద కురవడం ఆందోళనల చెందిన పరిస్థితి… భద్రాద్రి…