Trisha Accepts Apologies of Mansoor Ali Khan: రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ‘లియో’ సినిమా గురించి మాట్లాడుతూ త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. లియోలో త్రిష నటిస్తున్నారని తెలిసి, త్రిషతో నేను చేసే సీన్స్ లో ఒక్కటి అయినా బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నా ఎందుకంటే నా మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో హీరోయిన్ అయిన త్రిషను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని అనుకున్నా, కానీ అలా…