ఇండియన్ మైఖల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..యాక్టర్ గా, కొరియోగ్రఫర్ గా, దర్శకుడిగా టాలీవుడ్ ,కోలీవుడ్,బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి మెప్పించాడు. అయితే సినీ ఇండస్ట్రీ లో కొన్నిక్రేజీ కాంబినేషన్స్ కు ప్రేక్షకులలో పిచ్చ క్రేజ్ ఉంటుంది.అలాంటి కాంబినేషన్స్ లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరియు ప్రభుదేవా కొరియోగ్రఫీ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి.ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కి ప్రభుదేవా కొరియోగ్రఫీ తోడైతే ఆ సాంగ్ వేరే లెవెల్…