భూమ మౌనిక రెడ్డిని ప్రేమించి మార్చ్ 3న పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్. ఫిల్మ్ నగర్ లోని సొంత ఇంట్లో సినీ రాజకీయ, కుటుంబ సన్నిహితుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి సమాధులకి నివాళులు అర్పించిన మంచు మనోజ్, మౌనికా రెడ్డిలు నిన్న ఆళ్లగడ్డలో అభిమానులని, టీడీపి కేడర్ ని కలిసారు. ఈ కొత్త జంట ఆళ్లగడ్డ నుంచి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. మంచు మనోజ్ పెళ్లిని…
Manchu Manoj: మంచు వారసుడు మంచు మనోజ్ ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. గత కొన్నేళ్లుగా భూమా మౌనికతో ప్రేమలో ఉన్న మనోజ్ ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కాడు.
Manchu Lakshmi: మంచు వారసులు అంటే.. తెలుగు ఇండస్ట్రీలో తెలియనివారు లేరు. మంచు మోహన్ బాబు ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్.. కుమార్తె మంచు లక్ష్మీ. ఈ కుటుంబం మొత్తాన్ని ట్రోల్ చేస్తూనే ఉన్న విషయం కూడా తెల్సిందే. అందుకు కారణం కూడా లేకపోలేదు. సోషల్ మీడియాలో ఈ వారసులు ఏది చేసినా సంచలనమే.